ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత

Spread the love


MLC Challa Bhagiratha Reddy passed away

ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత .

శాసనమండలి సభ్యులు చల్లా భగీరథరెడ్డి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రెండు రోజుల క్రితం హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

నంద్యాల జిల్లా అవుకు గ్రామంలో శోక సంద్రంగా మారింది .

Related Posts

You cannot copy content of this page