CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Spread the love

నలభై లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సాక్షిత :పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి.

పెద్దపల్లి నియోజకవర్గంలోని 125 మంది లబ్ధిదారులకి CMRF ద్వారా 40,79,800/- రూపాయల చెక్కులను అందచేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధు ,ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు,జడ్పీటీసీ లు,మండల పార్టీ అధ్యక్షులు,మున్సిపల్ చైర్ పర్సన్ లు,PACS ఛైర్మెన్ లు,AMC ఛైర్మెన్ లు,వైస్ చైర్ పర్సన్ లు,పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్ లు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,కౌన్సిలర్ లు, కో ఆప్షన్ లు,ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page