తంగడపల్లి 5వ వార్డులో గడప గడపకు ప్రచారం

Spread the love

తంగడపల్లి 5వ వార్డులో గడప గడపకు ప్రచారం చేసిన ఎమ్మెల్యే…

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 5వ వార్డులో నుండి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ * స్థానిక బీఆర్ఎస్, సీపీఐ నాయకులతో కలిసి *సీఎం కేసీఆర్ బలపర్చిన బీఆర్ఎస్ *అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ గడప గడపకు ప్రచారం చేశారు.

Related Posts

You cannot copy content of this page