తంగడపల్లిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన ఎమ్మెల్యే

Spread the love
MLA who campaigned door to door in Thangadapally

తంగడపల్లిలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన ఎమ్మెల్యే…

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 5, 6వ వార్డుల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.

సీఎం కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Related Posts

You cannot copy content of this page