ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న... ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లబ్ధి పొందిన 26 మందికి 15 లక్షల 45వేల రూపాయల చెక్కులకు ను నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారుమని ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా సహాయం అందుతుందని, ఇబ్బందులతో ఉన్న మాకు ఆర్థిక చేయూత నిచ్చిన ముఖ్యమంత్రికి జగనన్నకి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు... ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని అనడానికి ఇది ఒక ఉదాహరణ అని ఈరోజు ఆరోగ్యశ్రీలో దాదాపు 3 వేల వరకు సదుపాయాలు చేర్చడం జరిగిందని అవి కాకుండా మిగతా వాటికి పేదవాళ్లు ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగనన్న ఎవరన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ లో వైద్యం చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందిస్తున్నారు ఇప్పటివరకు నంద్యాల నియోజకవర్గంలో నాలుగు కోట్ల రూపాయల వరకు అందించడం జరిగిందని అలాగే ఆరోగ్యశ్రీ చాలా బాగా పనిచేస్తుందన్నారు అలాగే హాస్పిటల్ సైతం యాజమాన్యం సైతం గతంలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిందని డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులలో వైద్యం అందించడం ఇబ్బందికరంగా ఉండేదని కానీ ఈనాడు ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరచడమే కాకుండా మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు
ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…