జామీన్ హై స్కూల్ 10వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

Spread the love

MLA participated in the 10th anniversary of Jameen High School…

జామీన్ హై స్కూల్ 10వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం సత్య గౌరీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన జామీన్ హై స్కూల్ 10వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ నవాబ్, ప్రిన్సిపల్స్ సయ్యద్ జాహెద్ అలీ, సులేమాన్ మరియు మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, సయ్యద్ రషీద్, మక్సూద్ అలీ, కమలాకర్, చెట్ల వెంకటేష్, ఇమ్రాన్ బైగ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page