2023 నూతన సంవత్సర కేలెండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద

Spread the love

MLA KP Vivekananda unveiled the 2023 New Year calendar

2023 నూతన సంవత్సర కేలెండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద..

శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర కేలెండర్ ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే,
కె.పి వివేకానంద గారు ఆవిష్కరించారు..

బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటాం…కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు అన్ని విధాల ఆదుకుంటుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పేర్కొన్నారు శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం 2023 నూతన క్యాలెండర్ ఎమ్మెల్యే తన నివాసం లో శనివారం ఆవిష్కరించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటుచేసి బ్రాహ్మణుల సర్వదాముఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాలను సద్వినియోగ పర్చుకొనేందుకు సంఘాలు ప్రయత్నించాలని సూచించారు

ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్, సలహాదారులు సర్వేపల్లి రమేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నిట్టల వెంకట సుబ్రహ్మణ్యం, కోశాధికారి సంజీవరావు ఉపాధ్యక్షులు శ్రీరామ శర్మ చక్రధారి, గడ్డం రాంబాబు,

సంఘం నాయకులు రాచపూడి ప్రభాకర్ శర్మ, నాగమోహన్ , సాయిరాం, గంగాధర శర్మ, కోటేశ్వర శాస్త్రే, రంగారావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page