సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని రిడ్జ్ టవర్స్ లో నూతనంగా చేపడుతున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ , బొడ్డు వెంకటేశ్వర రావు తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, స్థానిక సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
Related Posts
సాక్షిత న్యూస్ జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ
SAKSHITHA NEWS సాక్షిత న్యూస్ జర్నలిస్టు ప్రవీణ్ ను సన్మానించిన బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ శంకర్పల్లి : శంకర్పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో చాళుక్య రాజులు వెయ్యి ఏళ్ల క్రితం స్థాపించిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత…
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని ఎల్వోపీ మధుసూదనా చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి,…