శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు

Spread the love

శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు

భూపాలపల్లి నియొజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో మరియు రేగొండ మండలం రావులపల్లి గ్రామంలో అనంతరం భూపాలపల్లి పట్టణంలోని సీతారామ దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా గ్రామ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్న క్రమంలో ప్రజాప్రథినిథులు ప్రజలు వారి ఆహ్వానమేరకు ముఖ్యఅథిధులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భూపాలపల్లి శాసనసభ్యులు .గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు జిల్లా పార్టి అధ్యక్షులు వరంగల్ రూరల్ జడ్పీ చైర్మైన్ శ్రీమతి.గండ్ర జ్యోతి …..

అలాగె ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి మంచి జరగాలని ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో పాడి పంటలతో కలిగి ఉండాలని గండ్ర దంపతులు కోరారు ..

ఈ కార్యక్రమంలో భాగంగా వారి వెంట స్తానిక ప్రజాప్రతినిదులు వివిధ ఓదాలో ఉన్న పార్టి నాయకులు కమిటీ సభ్యులు ప్రజలు తదితరాలు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page