మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క

Spread the love

MLA Dr. Sitakka visited the families of the deceased and provided financial assistance

మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
తాడ్వాయి మండలం లోని


నార్ల పూర్ గ్రామానికి చెందిన ఇస్త్రం అంజి,దారవత్ శ్రీను
ఊరట్టం గ్రామం (కొత్తూరు ) గ్రామనికి చెందిన గాదే రాఘవయ్య మరియు గజ్జెల సమ్మక్క ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి , సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్ , మాజీ ఎంపిటిసి బత్తిని రాజు , ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న , సింగిల్ విండో డైరెక్టర్ యాషడపు మల్లయ్య , సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్ప రవీందర్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం నారాయణ, సీనియర్ నాయకులు జంగా వెంకటరామిరెడ్డి ,

ఆలకుంట రమేష్ , కడారి రామస్వామి, తీగల శ్రీనివాస్ , బొల్లి వెంకట రెడ్డి , పోలెబోయిన రాంబాబు , అట్టం సమ్మయ్య, గజ్జెల స్వామీ , గజ్జెల సంపత్ , ఉల్లేందుల మహేందర్ , గజ్జెల సందీప్ , గజ్జెల ప్రశాంత్, పురుషోత్తం నర్సయ్య , సోషల్ మీడియా ఇంఛార్జి రాజశేఖర్ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page