సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

Spread the love

నియోజకవర్గ దైవ సేవకుల సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

తమ మాతృమూర్తి కస్తాల మరియమ్మ జ్ఞాపకార్థం దైవ సేవకులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు , MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

ప్రజలను ప్రేమించే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనను ఆశీర్వదించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

క్రైస్తవుల మేలు కోసం పనిచేస్తున్న జగనన్న ప్రభుత్వానికి క్రైస్తవులంతా అండగా ఉండాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 1500 మంది దైవ సేవకుల కుటుంబాలకు నూతన వస్త్రాలను అందజేసి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన MLA- MLC లైన మొండితోక సోదరులు ..

అన్ని మతాల సారం ఒకటేనని.. మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ.. క్రీస్తు మార్గంలో పయనించాలి… తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

క్రైస్తవం అనేది ఒక మతం కాదు.. అదొక జీవన విధానం.. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

తమ మాతృమూర్తి కస్తాల మరియమ్మ ఆకాంక్ష మేరకే రాజకీయాల్లోకి వచ్చామని.. తోటి వారికి సహాయపడటంలో.. ఆపదలో అండగా ఉండటంలో.. ఎప్పుడు ముందుండాలని.. అమ్మ చెబుతుండేదని.. నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తామన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ , MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధి దైవ సేవకులు ఏడిబి ప్రసాద్, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు బొక్కా జార్జి ముల్లర్, పాల్ శంకర్ రెడ్డి, హనోక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page