బీఆర్ఎస్ నాయకుడికి ఎమ్మెల్యే పరామర్శ…

Spread the love


MLA advises BRS leader

బీఆర్ఎస్ నాయకుడికి ఎమ్మెల్యే పరామర్శ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ 130 డివిజన్ కృషి కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు విజయ్ భాస్కర్ రెడ్డి ఆక్సిడెంట్ తో షాపూర్ నగర్ మెడివిజన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హాస్పిటల్ కు వెళ్లి విజయ్ భాస్కర్ రెడ్డిని పరామర్శించారు.

ఆపరేషన్ జరగడంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, నాయకులు వేణు యాదవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page