తారక రామారావు మామ హరినాధ్ రావు మృతికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు

Spread the love


Minister Talasani Srinivas Yadav pays tribute to Taraka Rama Rao’s uncle Harinadh Rao

సాక్షిత : మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మామ హరినాధ్ రావు మృతికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు.

రాయదుర్గం లోని వారి నివాసానికి వెళ్లి హరినాధ రావు పార్ధీవ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి KTR, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు

Related Posts

You cannot copy content of this page