హరీష్ రావు, కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

హరీష్ రావు, కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

SAKSHITHA NEWS

Minister Sridhar Babu countered Harish Rao and KTR

హరీష్ రావు, కేటీఆర్ లకు కౌంటర్ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబుమేము చెప్పిన ప్రతీ మాట కు కట్టుబడి ఉన్నాంమీరు వదిలిన అస్తవ్యస్థ ఆర్థిక వ్యవస్థ ను సెట్ చేస్తున్నాం

చంద్రబాబు ను ఉదాహరణ గా తీసుకున్నారంటే అంటే.. హరీష్ రావు పరిస్థితి అర్థం అవుతుందతెలంగాణ ప్రజల ఆలోచన లను అమలు చేస్తాం. ఏపీ ఆలోచన లు కాదు.

12 ఏళ్ల తర్వాత గ్రూప్ -1 పరీక్ష మేమే నిర్వహించాం.త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం.

మూడు నెలలు పరిపాలన చేయగానే.. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాంఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదు. వాళ్ల హయాంలో గుర్రాల తో ఆశ వర్కర్స్ ను తొక్కించారు.పెద్దపల్లి లో జరిగిన ఘటన పై విచారణ జరుగుతుంది. ఘటన జరగడం దురదృష్టకరం.శాంతి భద్రత విషయం లో మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది.మతఘర్షణ ల విషయం లో సీరియస్ గా ఉన్నాం. వెనక ఎవరి హస్తం ఉన్న ఉక్కు పాదం తో అణిచివేస్తాం…


SAKSHITHA NEWS