అమ్మవార్లకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

Spread the love

Minister Mrs. Satyavathy Rathore presented Bathukamma sarees to Ammavars

ములుగు జిల్లా శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని, అమ్మవార్లకు బతుకమ్మ చీరలు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ .

అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్…

.

ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, డి ఆర్ డి ఓ నాగభవాని, ములుగు అడిషనల్ ఎస్పీ సుధీర్, టిఆర్ఎస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page