సొంతింటిలో ఉంటున్న ఈ ఆనందం వెలకట్టలేనిది అని మంత్రి జోగి రమేష్

Spread the love

Minister Jogi Ramesh said that the joy of living in one’s own house is priceless

సొంతింటిలో ఉంటున్న ఈ ఆనందం వెలకట్టలేనిది అని మంత్రి జోగి రమేష్ తో పేర్కొన్న వైయస్సార్ జగనన్న కాలనీ గృహ లబ్ధిదారులు.”

గుడివాడ పట్టణ నడిబొడ్డున నిర్మాణం పూర్తి చేసుకున్న వైయస్సార్ జగనన్న కాలనీలో గృహాలను సందర్శించి ఆ కుటుంబ సభ్యులతో మరియు చిన్నారులతో సంభాషించిన మంత్రి జోగి రమేష్ .

గుడివాడ పట్టణంలో సకల సదుపాయాలతో నిర్మాణం పూర్తి చేసుకున్న వైయస్సార్ జగనన్న కాలనీ లోని ఇంటిని సందర్శించి ఆ కుటుంబ సభ్యులను సదుపాయాల గురించి వాకబు చేసి, ఆ కుటుంబ సభ్యులతో మరియు చిన్నారులతో కలిసిపోయి కింద కూర్చొని వారితో మాట్లాడిన మంత్రి జోగి రమేష్ .

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి కొడాలి నాని , గృహ నిర్మాణ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గృహ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page