రానున్నఎన్నికలలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కే తమ మద్దతు – విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు..

Spread the love

సాక్షిత : 125 గాజులరామారం డివిజన్ విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ నీ తన నివాస కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్బంగా తమ తమ కాలనీలో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తమ సంఘం సభ్యులకు ఎలా వేళల అండగా అందుబాటులో ఉంటూ తమ సంఘం సంక్షేమానికి మరియు అభివృధికి తన సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియచేసి ఘనంగా సత్కరించారు,
అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తమ 125 డివిజన్ విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ, కె పి వివేకానంద్ ని ముచ్చటగా మూడవసారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరు ఏకగ్రీవ తీర్మానంచేసారు.

ఈ కార్యక్రమంలో విశ్వకర్మ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లకోజి మురళీకృష్ణ, సలహాదారుడు అనూపోజు సోమేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జగదీష్, జనరల్ సెక్రటరీ కుపిలి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ లోకేష్, తిరుపతి, ట్రెజరర్ సూర్య, జోగారావు, ఈశ్వర్, ప్రసాద్, చిన్న మురళి, అప్పన్న, సూర్యనారాయణ, సంతోష్, ఆదిత్య, జగదీష్, వేణు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page