ఎమ్మెల్యేను కలిసిన సుభాష్ నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన అసోసియేషన్ సభ్యులు.

Spread the love

Members of Subhash Nagar Pastors Fellowship New Association who met the MLA

ఎమ్మెల్యేను కలిసిన సుభాష్ నగర్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన అసోసియేషన్ సభ్యులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ – సూరారం కాలనీ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన అసోసియేషన్ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐకమత్యంగా ఉంటూ ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముత్యాల ఆంధ్రయ్య, వైస్ ప్రెసిడెంట్ విక్టర్ పాల్, జనరల్ సెక్రటరీ బెల్తేజర్ రాజు, ట్రెజరర్ రవిబాబు, జాయింట్ సెక్రెటరీ శ్రీరాములు రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సువర్ణరాజు అడ్వైజర్ రఫిక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page