కామారెడ్డి పట్టణంలో ని 32 వ వార్డుకు చెందిన కాకర్ల వారి సంఘ సభ్యులు, గోసంగి వారి సంఘ సభ్యులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొనె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు కరంగుల అశోక్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, మాక్సూద్ అహ్మద్,INTUC జిల్లా కన్వీనర్ మాలహరి పట్టణ మైనారిటీ అధ్యక్షులు సిరాజ్, జిల్లా కోశాధికారి లక్ష్మి రాజాం, ముబషీర్, భాస్కర్, సూర్య, గంప ప్రసాద్, తతిదరులు పాల్గొన్నారు.
గోసంగి వారి సంఘ సభ్యులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…