KA పాల్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు

Spread the love

.

సాక్షిత :_దానం నాగేందర్, తాతమధు ఎలక్షన్ కమిషన్ కు వార్నింగ్ ఇస్తున్నారు.
బానిస బతుకు వద్దు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజశాంతి పార్టీలో జాయిన్ అవ్వు.
కాంగ్రెస్ బి టీమ్ BRS పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలువవు.
ఆశావాహులు అందరూ 10వేలు కట్టి బి ఫామ్ పొందండి.

  • పోలీసులకు అండగా ప్రజాశాంతి పార్టీ ఉంది.
  • దానం నాగేందర్ గులాబీ జెండా మోసే వాళ్లకు తప్ప వేరే వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వమని బెదిరిస్తున్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది?
  • మునుగోడు, హుజురాబాద్ లో డిపాజిట్లు రాలేదు.
  • తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అసలే లేదు.. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రానుంది.

C1a16d98 8f03 4041 84b9 A1c294f563a8

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page