మహిళా సంఘాలు నాయకురాళ్లతో మీటింగ్

Spread the love

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం కోయిలగూడెం గ్రామం నాలుగో వార్డ్ లో ఎమ్మెల్సి శంబీపూర్ రాజు సూచనలతో వార్డ్ ఇంచార్జ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మరియు మహిళా సంఘాలు నాయకురాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page