రఘునాధపాలెం మండలం మైనార్టీ ఆర్ఎంపీ ల సమావేశం

Spread the love

Meeting of Minority RMPs of Raghunadhapalem Mandal

రఘునాధపాలెం మండలం మైనార్టీ ఆర్ఎంపీ ల సమావేశం

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

శనివారం నాడు రఘునాధపాలెం మండలం ఆర్.ఎం.పి &పి ఎం పి సమావేశం మంచుకొండ గ్రామం లో ఇషాక్ క్లినిక్ నిర్వహించడం జరిగింది. సభ్యులందరూ మండలం మీటింగ్ గురించి విది విధానాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎగ్జిట్ నెంబర్ ఇషాక్ ,అఫ్జల్ మరియు మండల అధ్యక్షుడు నాగుల మీరా కార్యదర్శి సుల్తాన్ బాబా సహాయ కార్యదర్శి నజీర్(సమయజ్యోతి రిపోర్టర్), కోశాధికారి యాసిన్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page