మాతృభూమి సేవ సొసైటీ బాలల దినోత్సవం కార్యక్రమం

Spread the love

Mathrubhoomi Seva Society Children’s Day Program

బాలల దినోత్సవం సందర్భంగా రోడ్ పక్కన ఉండే చిన్నపిల్లల అందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాతృభూమి సేవ సొసైటీ అధ్యక్షులు రామకృష్ణ, సెక్రటరీ తారక రామ్

మరియు శ్రీ వాసవ్య మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు జ్యోతి రెడ్డి నవ్య హరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page