బిటి రోడ్, సీసీ రోడ్, డ్రైన్స్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Spread the love

నస్పూర్ మున్సిపల్ పరిధిలోని

వార్డ్ నెంబర్ 2 లోని ఈ రోజు లక్ష్మి నగర్ లో బిటి రోడ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు …వార్డ్ నెంబర్ 2 లోని సుభాష్ నగర్ లో 2 లక్షలు DMFT నిధులతో నిర్మించిన సీసీ రోడ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

వార్డ్ నెంబర్ 2 లోని ప్రశాంత్ నగర్ లో 5 లక్షల DMFT నిధులతో నిర్మించిన సీసీ రోడ్ మరియు డ్రైన్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

Related Posts

You cannot copy content of this page