మన ఊరు మన బడితో సర్కారు బడులకు మహార్దశ: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love


Mana Uru Mana Badi is a great opportunity for government schools: Vikarabad MLA

మన ఊరు మన బడితో సర్కారు బడులకు మహార్దశ: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్* మండల పరిధిలోని చంద్రాయన్ పల్లి మరియు అమ్రాదికుర్దు గ్రామాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన మౌలిక వసతులను ప్రారంభోత్సవం చేశారు.

సర్కారు బడులను సంరక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చి, బడులను బాగు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తుందన్నారు

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page