SAKSHITHA NEWS

మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిర కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి ఎం.ఎన్.రెడ్డి నగర్ లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి కాలనీ వాసులు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని సధ్వినియోగ పరచుకోవాలని కాలనీ వాసులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు సంపత్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి,సతీష్ చక్రవర్తి,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,శివ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app