SAKSHITHA NEWS

LOC handed over by MLA Anjaiah Yadav*

*LOC అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ *
రంగారెడ్డి జిల్లా సాక్షిత

హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం ఫరూఖ్ నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన జి. అనురాధకి సీ.ఎం సహాయనిధి ద్వారా రెండు లక్షల యాభై వేలు మంజూరు చేయించి,

వారి కుటుంబసభ్యులకు స్థానిక టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో LOC పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ .


SAKSHITHA NEWS