అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి

Spread the love

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి,ఇకపై ZPTC~ MLA లను ఎవరిని చేయాలో,ఎవరిని దించలో ముదిరాజ్ లే నిర్ణయించు తారు.


సాక్షిత : తెలంగాణ,వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గం పెద్దెము ల్ మండలం లోని పలు గ్రామాలు, జోనాగాం,మంభపూర్,దుగ్గాపూర్,కొండ పూర్,రేగొండ,లలో ముదిరాజ్ చైతన్య యాత్ర నాయకులు, తలారి వీరప్ప ముదిరాజ్ (సర్పంచ్) పేద్దేము ల్ మండలం సంఘం అధ్యక్షులు,అంబానీ బసయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్ మత్స్య కార సంఘం జిల్లా కార్యదర్శి, లొంక నర్సింలు ముదిరాజ్ మాజీ సర్పంచ్ ,జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు,నారాయణ ముదిరాజ్ మాజీ సర్పంచ్ , బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ ఉప సర్పంచ్,బోయిని మల్లప్పముదిరాజ్,ఉపసర్పంచ్,సంజీవ్ ముదిరాజ్,ఆంజనేయులు ముదిరాజ్ దుగ్గపూర్ సంఘం అధ్యక్షులు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముదిరాజ్ లను ఓట్ల వరకు మాత్రమే వాడుకుని వదలి వేస్తున్నారని తెలుపుతూ , అభివృద్ధి పథకాలు,పలాలు ,ముదిరాజ్ లకు దక్కడము లేదని వాపోయారు,ప్రతి నాయకుడు 2/5/_10/ శాతము ఓట్లు ఉన్నాడు కూడ మేము MLA లను గెలిపిస్తాము అంటూ పోజులు గొడుతున్నారు,ప్రతి గ్రామములో మాముదిరాజ్ లే 60/ వరకు వున్నారు,కనుక ఇపుడు రాబోవు ఎన్నికల్లో MLA గానీ,ZPTC,MPTC,సర్పంచులను ,ఎవరిని గెలిపించ లో ముదిరాజ్ లు,ముదిరాజ్ సంఘం నిర్ణయించిన వారినే పదవిలో కూర్హో పెట్ట గలమని ఖరా ఖండిగా చెప్పడం జరిగింది.పని చేయని రాజకీయ పార్టీలనాయకులు ఏమోహం పెట్టుకుని వస్తారని,మా ముదిరాజ్ లను పార్టీ లన్ని మోసమే చేస్తున్నాయని,ఇప్పటికైనా ముదిరాజ్ లను ముదిరా జేతరులైన లేదా కొంతమంది పార్టీల భానిస ముదిరాజ్ లైన ముదిరాజ్ లను మోసం చేయాలని చూస్తే తగిన విధంగా ఈ సారి ముదిరాజ్ లు చేయగలరని తెలిపారు.ముదిరాజ్ ల భారీ భహిరంగ సభ తొందరలోఉంటుందని దానికి ప్రతి యొక్క ముదిరాజ్ సహకారం చేయాలి అందులో తప్పకుండా పాల్గొనాలని పిలు పిస్తు అందరికీ మనవి చేశారు.

Related Posts

You cannot copy content of this page