కాంగ్రెస్ నాయకుల అవినీతి చరిత్ర అంటున్న కేటీఆర్

Spread the love

కాంగ్రెస్ నాయకుల అవినీతి చరిత్ర చూస్తే..
➡️A for ఆదర్శ్
➡️B for బోఫోర్స్
➡️C for కామన్వెల్త్
➡️టెలిఫోన్ వైపు చూస్తే టెలిస్కాం
➡️నెట్ వర్క్ వైపు చూస్తే 2జి స్కాం
➡️నీరు వైపు చూస్తే ఏలేశ్వరం స్కాం
➡️భూమిలోపల చూస్తే బొగ్గు స్కాం

ఇంత గొప్ప చరిత్ర ఉన్న “స్కాంగ్రెస్” పార్టీ ఈ రోజు వేదాలు వల్లిస్తుంది…

Related Posts

You cannot copy content of this page