సాక్షిత :శ్రీ రామ నవమి పురస్కరించుకొని కూకట్ పల్లి యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు మూసాపేట్ డివిజన్ లో పలు దేవాలయాలలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం మూసాపేట్ చౌరస్తా దగ్గర చలి వేంద్రంను ప్రారంభిచారు.
ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబు రావు, ప్రభాకర్ గౌడ్, అంజి గౌడ్ తదితరులు పాల్గున్నారు
శ్రీ రామ నవమి పురస్కరించుకొని కూకట్ పల్లి యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు
Related Posts
రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు
SAKSHITHA NEWS రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు తెలంగాణ రాష్ట్రం లో సామాన్య ప్రజలకు శ్రమ చేస్తేనే తినడానికి అన్నం దొరకడం కష్టంగా ఉంటే. సీఎం రేవంత్ రెడ్డి సహా వంద మందికి భోజనాల ఖర్చు రూ.32…
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ
SAKSHITHA NEWS కల్వకుర్తి మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ.. రూ.7.5 లక్షల నగదు తస్కరణ జూబ్లీహిల్స్ లోని భరణీ లే-ఔట్ లో జైపాల్ యాదవ్ నివాసం. ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంఎల్ఏ జైపాల్ యాదవ్..…