జగద్గిరిగుట్టకు విచ్చేసిన కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్

Spread the love

జి‌హెచ్‌ఎం‌సి లోని వేస్టేజ్ ప్లాంట్ సందర్శనకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్టకు విచ్చేసిన కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందచేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

Related Posts

You cannot copy content of this page