యాగంటిలో రూ 3 కోట్లతో కళ్యాణమండపం

0 0
Spread the love

Read Time:2 Minute, 26 Second
Kalyanamandapam in Yaganti with Rs 3 Crores

యాగంటిలో రూ 3 కోట్లతో కళ్యాణమండపం

  • నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

  • సాక్షిత : నంద్యాల జిల్లా యాగంటి క్షేత్రంలో రూ 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టీటీడీ నిర్మించనున్న కల్యాణ మండపానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సోమవారం శంఖుస్థాపన చేశారు.

  • ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన యాగంటిలో రూ 3 కోట్లతో కల్యాణ మండపం నిర్మిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్ళ క్రితం నిర్మించిన కల్యాణ మండపాలు చాలా ఏళ్ళుగా మరమ్మత్తులకు నోచుకోలేదని ఆయన చెప్పారు.
  • అవసరమైన కల్యాణ మండపాలకు రిపేర్లు చేయించాలని తమ పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే నంద్యాలలో కల్యాణ మండపాన్ని పునర్నిర్మించడానికి చర్యలు చేపట్టామని చైర్మన్ తెలిపారు. దేశ వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి తమ పాలక మండలి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందని సుబ్బారెడ్డి తెలిపారు.

  • రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎంపి బ్రహ్మానందరెడ్డి, శాసన సభ్యులు రామిరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ కుమార్,ఎస్ ఈ జగదీశ్వర్ రెడ్డి, విజివో మనోహర్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Related Posts

WhatsApp Image 2023 01 28 at 11.04.48 AM

“గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం

Spread the love

Spread the love1Share“Gadapa Gadapaku Mana Govt” program సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, దుగ్గుంట గ్రామ సచివాలయ పరిధిలో 3వ రోజు ఊట్లపాళెం, కొనచేరువు, కంబాలపల్లి గ్రామాలలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో…


Spread the love
photo 2023 01 27 19 08 41

హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా

Spread the love

Spread the loveAs Additional Judges of the High Court హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగాజస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు బాధ్యతల స్వీకరణ సాక్షిత అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ…


Spread the love
photo 2023 01 27 19 00 08

యువగలం పాదయాత్ర నారా లోకేష్

Spread the love

Spread the loveYuvagalam Padayatra Nara Lokesh యువగలం పాదయాత్ర నారా లోకేష్ సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి కుప్పంలో మొదలైన యువగళం పాదయాత్ర సభ ప్రాంగణంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇంఛార్జ్ భూమా అఖిల ప్రియ. శింగనమల…


Spread the love
photo 2023 01 27 18 54 11

దారుణ హత్యకు గురయ్యారు

Spread the love

Spread the loveHe was brutally murdered బిడ్డను చూడడానికి వచ్చిన ఆమె అర్ధరాత్రి ఆమె, ఆమెతో పాటు కూతురు……. దారుణ హత్యకు గురయ్యారు సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి కర్నూలు జిల్లా పెద్దకడబూర్ మండలం జాలవడి…


Spread the love
photo 2023 01 27 13 43 57

ఉత్తమ సేవలకు అత్యుత్తమ సేవ పురస్కారం అందుకున్న క్రాంతి కుమార్

Spread the love

Spread the loveKranti Kumar who received the Best Service Award for best services ఉత్తమ సేవలకు అత్యుత్తమ సేవ పురస్కారం అందుకున్న క్రాంతి కుమార్ సాక్షిత నంద్యాల ప్రతినిధి 74 వ గణతంత్ర…


Spread the love
photo 2023 01 26 19 13 25

పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Spread the love

Spread the love74th Indian Republic Day Celebrations at the Parade Ground. పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి జిల్లా పోలీస్ పరేడ్…


Spread the love

You cannot copy content of this page

LAILA – లైలా ANANYA RAJ – అనన్య రాజ్ RAJISHA VIJAYAN – రజిష విజయన్ KOMALEE PRASAD – కోమలి ప్రసాద్ KAVYA SHETTY – కావ్య శెట్టి