నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మీ…ఎమ్మెల్యే దాసరి

Spread the love


Kalyana Lakshmi is a boon to poor girls…MLA Dasari

నిరుపేద ఆడపిల్లలకు వరం కళ్యాణ లక్ష్మీ…ఎమ్మెల్యే దాసరి

సాక్షిత : పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం కేంద్రం పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మీ వరంగా మారిందని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం ఓదెల ఎంపీడీఓ కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు 57,06,672/- రూపాయల కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ కునారపు రేణుకాదేవి,PACS ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి,రైతు సమితి మండలాధ్యక్షుడు కావేటి రాజు,మండల కో ఆప్షన్ మీర్జా షాహీద్ ఆలీ, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి,ఆకుల మహేందర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు మ్యాడగొని శ్రీకాంత్, మహేష్, కుమారస్వామి,పొచెట్టి,

గుండేటి మధు,పోతుగంటి రాజు, పోతర్ల శ్రీనివాస్, గుర్రం పద్మ,,వస్త్రం నాయక్, సర్వర్,రాజు,MRO , MPDO ,మండల అధికారులు, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు,బీ ఆర్ స్ ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page