SAKSHITHA NEWS

మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు అవగాహన కార్యక్రమంలో రైతులు వేసుకోవాల్సిన పంటలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు ముఖ్యంగా పామాయిల్ పంట వేయడంతో మంచి రాబడి దిగుబడి ఆదాయం వస్తుందని వ్యవసాయ అధికారులు సూచించారు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పామాయిల్ పంటను వేసుకోవడం వల్ల రైతులకు అనేక లాభాలు వస్తాయని సూచించారు ఈ కార్యక్రమంలో.. వైస్ ఎంపీపీ గంగు రమేష్ సొలక్ పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి రఘునాథ్ రెడ్డి ఆర్టికల్చర్ అధికారి శైలేజ APO రాంమోహన్ పాల్గొన్నారు


SAKSHITHA NEWS