దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం చిన్న రాజామురు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీమతి డి కె అరుణమ్మ
ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర నాయకులు కల్వకుర్తి నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ కల్లోజు ఆచారి, పద్మజా రెడ్డి , దేవరకద్ర నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి , దేవరకద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు సీనియర్ నాయకులు దేవన్న సాగర్, కొండ నాగిరెడ్డి,నారాయణ రెడ్డి , తిమ్మన్న, నట్టలి కృష్ణయ్య, అమరేందర్ రెడ్డి,రాచాల రాజు, దొడ్ల శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ సత్యనారాయణ,వాకిటి ఆంజనేయులు, కే పి ఆర్ యూత్ అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటి దేవుణ్ణి దర్శించుకున్న జేజమ్మ
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…