రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు…

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్

మెదక్ లోక్ సభ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి , బట్టి జగపతి.

నాగర్ కర్నూల్ లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు

శిరీష అలియాస్ బర్రెలక్క స్వతం త్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి పోటీ చేసి ఓడిపో యిన విషయం తెలిసిందే

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఎంఐఎం పార్టీ అభ్యర్థి మున్న బాషా

మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11 మహబూబ్ నగర్ పార్లమెంట్ లోక్ సభ స్థానానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా మున్న బాషా గారు ,రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ కి ఎంఐఎం పార్టీ తరుపున నామినేషన్ పత్రాలు సమర్పించారు.…

రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోబాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణం

రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోబాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని ITBP…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో…

లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి

లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి. -అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాల గురించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్…

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు

లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి, ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా.. ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా…

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటి దేవుణ్ణి దర్శించుకున్న జేజమ్మ

దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం చిన్న రాజామురు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీమతి డి కె అరుణమ్మ ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్…

You cannot copy content of this page