సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: పదో తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం సృష్టించినట్లు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ డైరెక్టర్లు బింగి జ్యోతి జల్లా పద్మలు తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 386 మంది విద్యార్థుల్లో 73 మందివిద్యార్థులు 10 సి.జి. పి.ఏ సాధించారు.64 మంది 9.8 సి జి పి ఏ సాధించగా 57 మంది 9.7 సి.జి. పీ. ఏ సాధించగా 46 మంది 9.5 సి.జి. పి . ఏ తో పాటు 333 మంది విద్యార్థులు 9 అంత కంటే ఎక్కువ సి.జి. పి. ఏ సాధించినట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను కృషి చేసిన అధ్యాపక బృందాన్ని సహకారం అందించిన తల్లిదండ్రులను పాఠశాల యజమాన్యం అభినందించారు.
10వ తరగతి పరీక్షల్లో జయ ప్రభంజనం
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…