ఎంతమంది పార్టీ వీడిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే మా బలం

Spread the love


సాక్షిత : వైయస్సార్ పార్టీలో మీకు ఏమి గౌరవం దక్కలేదు మీకు తల్లి కంటే ఎక్కువ హోదా ఇచ్చాం

ఎంతమంది పార్టీ వీడిన గెలిచేది వైయస్సార్ పార్టీయే

ప్రతి ఒక్కరిని మా ఫ్యామిలీ గా కలుపుకొని పోయేదే వైయస్సార్ పార్టీ

వైయస్సార్సీపీ వార్డు సభ్యులు

నిన్నటి దినం తెలుగుదేశం నాయకులు కొంతమంది ని కొంతమంది గుప్పెట్లో పెట్టుకుని సర్పంచ్ పట్ల అగౌరవంగా కులం పేరుతోనో బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రవర్తించామని ఆమె తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారని మాట్లాడడం జరిగింది సర్పంచ్ పట్ల ఈ 3 సంవత్సరాలు ఎంతో మర్యాదగా ఒక అమ్మ స్థానంలో కూర్చోబెడతామో కుటుంబంలో పంచాయతీలో అదే అమ్మ స్థాయిలో కూర్చోబెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీని ఎటువంటి సమస్యలు లేకుండా మన వార్డు సభ్యులు ప్రతిపక్ష వార్డు సభ్యులతో కలుపుకొని పంచాయతీని జరపడం జరిగింది ప్రతి కార్యక్రమంలో సర్పంచ్ని వైస్ సర్పంచిని వారికి ఇచ్చిన విలువ ప్రతి ఒక్కరికి తెలుసు మీరు చెప్పిన మాటలు సర్పంచిని పక్కన పెట్టుకొని సర్పంచ్ చేత మాట్లాడిస్తే నాకు గౌరవం దక్కలేదు తల్లి స్థానం దక్కలేదు అని ఆమె చెబితే బహిరంగ క్షమాపణ చెప్పడానికైనా మేము సిద్ధం 2013 నుంచి 2018 దాకా కొంతమంది కనుసందుల్లో జరిగింది

పంచాయతీ అప్పుడున్న గిరిజన మహిళ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తించారు ప్రజలకి తెలుసు ఆరోజు ఏ విధంగా పంచాయతీ నచ్చిందో ఏ విధంగా ఇబ్బంది పడిందో సర్పంచ్ పదవిని తీసి కొంతమంది వ్యక్తులు సర్పంచ్ సీట్లో కూర్చున్నది అందరికీ తెలుసు మేము మనిషిని మనిషినిగా చూస్తాం కులాలతో మాకు సంబంధం లేదు మా అందరిదీ ఒక వైఎస్సార్ ఫ్యామిలీ కుటుంబం మీ తెలుగుదేశం పార్టీలో దినేష్ రెడ్డికి జరిగిన అన్యాయం గురించి ఒక్కరైనా మాట్లాడారా ఇప్పుడు అతను స్థానం ఎక్కడ ఉందో మీ అందరికీ తెలియదా మీరెవరైనా మాట్లాడారా తెలుగుదేశం నాయకులు చెబుతున్నాను మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి వార్డు సభ్యులందరూ కలిసి సర్పంచ్ కి ఇక్కడ ఏ అన్యాయం జరిగిందో మాకు తెలియజేయాలని మీరు ఎందుకు పార్టీ వీడియో కూడా ఏ ఉద్దేశంతో వీడేరో తెలియదు కానీ, వైయస్సార్ నుంచి ఎంతమంది వెళ్లిన, వైసిపి అధికారంలోకి రావడం ఖాయం, తిరిగి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, అలాగే కోవూరు నియోజకవర్గంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే గెలవడం డబుల్ కాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యులు వైస్ సర్పంచ్ మైనుద్దీన్, బెల్లంకొండ విజయ్, అనూప్ రెడ్డి ,మావులూరు వెంకటరమణారెడ్డి, సుప్రజ, కమలాకర్, సుబ్బయ్య, సుశీల, సౌందర్య, సంపత్, రమేష్, సతీష్, తలపల శ్రీనివాసులు, బాలాజీ ,నంద్యాల శీను, రమేష్, బండ్ల వినయ్, నాగలక్ష్మి ,శారద, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page