జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

Spread the love

Jagadgirigutta Padmasali Sangam calendar unveiled by MLA…

జగద్గిరిగుట్ట పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, బేతి గోపాల్, జనార్ధన్, హరినారాయణ, జల్దా లక్ష్మీనాథ్, తుమ్మ నవీన్, బాలాజీ, ప్రభాకర్, జైరాములు, సాయిలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page