మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న హింసకాండ కు నిరసనగా జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని చివరి బస్ స్టాప్ లో క్రైస్తవ సోదరులతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కార్పొరేటర్ జగన్ పాల్గొని మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను ఆపాలన్నారు క్రైస్తవ హక్కులను కాపాడాలన్నారు మణిపూర్ లో క్రైస్తవుల పై దాడులను ఆపి శాంతిని నెలకొల్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు
మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని జగద్గిరిగుట్ట కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు
Related Posts
సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్…
సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును
SAKSHITHA NEWS సీఎం సహాయ నిధి రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి తాయప్ప S/o నాగప్ప కి చికిత్స నిమిత్తం సీఎం సహాయం నిధి 26,000 గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి…