సంక్షేమ నేతకు ఆహ్వానాలు, పలు వినతులు..

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించగా మరి కొందరు కాలనీలో అభివృద్ధి పనులపై వినతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ కాలనీలలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి నూతన పనులకు ప్రణాళికలు రూపొందించాలని అదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page