మహా శివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

Spread the love

Invitation to MLA to participate in Maha Shivratri special pujas

మహా శివరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం కాలనీలో గల శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page