ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఆహ్వానం

Spread the love

Invitation to MLA Goodem Mahipal Reddy

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఆహ్వానం


సాక్షిత జిన్నారం: 12/02/2023 ఆదివారం సాయంత్రం మూడు గంటలకు జిన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దమ్మ గూడెం చౌరస్తాలో నూతనంగా నిర్మించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు గూడెం మహిపాల్ రెడ్డి శాసనసభ్యులు పటాన్చెరు కి రాష్ట్ర నాయకులు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు వెంకటేశం గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు అంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రం అందజేయడం జరిగింది


ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గొర్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ గౌడ్, మహేష్ యాదవ్, ఛత్రపతి యూత్ అధ్యక్షులు గుర్రాల సత్యనారాయణ యాదవ్, సలహాదారులు దుబ్బాక మహేష్ యాదవ్, యూత్ సభ్యులు జి. శ్రీనివాస్ యాదవ్, ఎస్. మహేష్ యాదవ్, నాయకులు వై. మల్లేష్ యాదవ్, వై. మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page