కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీలో ఈనెల 12వ తేదీన నిర్వహించే శ్రీరేణుకఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని నిర్వాహకులు శంభీపూర్ కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాబా శ్రీను, కుమార్ యాదవ్, గోపాల్ రెడ్డి, బాల్ రెడ్డి, నరేష్, రామకృష్ణ, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరేణుకఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ఠకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ కి ఆహ్వానం…
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…