ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికల అందజేత…

Spread the love

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికల అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికలు అందజేశారు

Related Posts

You cannot copy content of this page