ఇందుపల్లి గ్రామంలో గడప గడపకు మనప్రభుత్వం

Spread the love


Indupalli village Gadapa Gadapa Mana Prabhutku

ఇందుపల్లి గ్రామంలో గడప గడపకు మనప్రభుత్వం

గన్నవరం

ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామంలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ.

గ్రామములో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామ సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను తొందరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇందుపల్లి గ్రామ సర్పంచ్ బండి వెంకటలక్ష్మి,, ఎంపీపీ సరోజినీ, ఎండిఓ శేషగిరిరావు, సచివాలయం సిబ్బంది మరియు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page