నెంబర్ 1 తెలంగాణ నగర్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ప్రారంభోత్సవము

Spread the love

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 తెలంగాణ నగర్ లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ప్రారంభోత్సవము లో భాగంగా ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,PACS చైర్మన్ సందేల వెంకటేష్,కౌన్సలర్ బుద్ధర్తి సతమ్మ రాం చెందర్, పట్టణ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page