Inauguration of MPJ Calendar at the hands of Transport Minister Puvwada Ajay Kumar
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఎంపిజె క్యాలండర్ ఆవిష్కరణ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపిజె) క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తన క్యాంపు కార్యాలయం లో ఎంపీజే క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ఎంపీజే సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, టిఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అఫ్జల్ హసన్, సిటీ లైబ్రరీ చైర్మన్ ఆశ్రిఫ్, ఎంపీజే జిల్లాఅధ్యక్షులు ఖాసిం కార్యదర్శులు సతీష్, జమీల్, కోశాధికారి హకీమ్, టిఆర్ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, ఎంపీజే సభ్యులు అజీజ్, గఫార్, అహ్మద్, పాషా, హుస్సేన్, చోటు భాయ్ తదితరులు పాల్గొన్నారు.