ఎల్ జి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Spread the love

Inauguration of LG Authorized Service Center

ఎల్ జి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ జి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మరియు బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.


ఈ కార్యక్రమంలో కృష్ణ, నార్లకంటి ప్రతాప్, పత్తి సతీష్ కుమార్, వేముల రమేష్, బావర్లాల్ చౌదరి, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, శ్రావణ్, అబిద్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page