ప్రజాసేవ చేయడానికి వచ్చాను ప్రజాసేవ కోసం నా జీవితం అంకితం

Spread the love

I have come to do public service and my life is dedicated to public service

ప్రజాసేవ చేయడానికి వచ్చాను ప్రజాసేవ కోసం నా జీవితం అంకితం

సాక్షిత ప్రతినిధి : తప్పుడు కేసులకు భయపడేది లేదు చట్టపరంగా వెళ్తాం* నాకు సంబంధం లేని విషయంలో అసత్య ప్రచారాలు చేసి అక్రమ కేసులు బనాయిస్తే భయపడేది లేదుచట్టపరంగా ఎదుర్కొంటాం తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్. తలకొండపల్లి లో పట్టా ల్యాండ్ లకు తన అనుచరులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ల ఫ్లాట్లలో వాళ్లు పొజిషన్ తీసుకుంటే దానికి నాకు ఏలాంటి సంబంధం లేకున్నా తలకొండపల్లి లోకేసునమోదుచేశారనినిజాయితీనిరూపించుకుంటాం.

గతంలో కూడా ఏలాంటి విచారణ లేకుండా కేసులు పెట్టడం జరిగిందని భయపడేది లేదని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పేద ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగిందని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పడగొట్టడానికి చూస్తే అలాంటి వారికి నేను చేసే సేవలే గుణపాఠం చెప్తాయని నీతి నిజాయితీగా బతికే వ్యక్తులం మేమని కబ్జాలు చేసే వ్యక్తులము కాదని ఎక్కడ కూడా డబల్ రిజిస్ట్రేషన్లు చేయలేదని ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు చేయడం జరిగిందని అలాంటి కేసులు ఏమయ్యాయో తెలుసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. ఆచారి. వంశీచంద్ రెడ్డి.

వెంట ఎంతోమంది అభిమానులు కార్యకర్తలు ఉంటారని ఎవరో తప్పు చేస్తే ఆ నాయకులు తప్పు చేసినట్టు కాదని. నాకోసం ప్రాణమిచ్చే వాళ్లను.నా కోసం పని చేసే వాళ్లను పదిమందికి అవసరపడే విధంగా చూడడం జరుగుతుందని నా అనుచరులను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని ఏలాంటి తప్పు చేయని తన వాళ్లను కాపాడుకోవడం జరుగుతుందని అధికరణాన్ని అడ్డం పెట్టుకొని తనపై అసత్య ప్రచారం చేస్తున్న

అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా వెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉప్పల వెంకటేష్ అంటే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ వారు అన్నారు.

Related Posts

You cannot copy content of this page